- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలీజ్‌కు సిద్ధమైన అవికాగోర్ ‘అగ్లీ స్టోరీ’..
by Chukka Sudharani |
నందు, అవికాగోర్ జంటగా నటిస్తున్న మూవీ ‘అగ్లీ స్టోరీ’.

X
దిశ, సినిమా: నందు, అవికాగోర్ జంటగా నటిస్తున్న మూవీ ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘అగ్లీ స్టోరీ’ నవంబర్ 21వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న ఈ చిత్రంలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Next Story






