చున్నీ పక్కకు జరిపి కుర్రకారికి ఊపిరి పీల్చుకోనివ్వని అవంతిక మిశ్రా

by Pulgam srinivas |

హాట్ అందాలతో హిట్ పెంచుతున్న అవంతిక మిశ్రా.

చున్నీ పక్కకు జరిపి కుర్రకారికి ఊపిరి పీల్చుకోనివ్వని అవంతిక మిశ్రా
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ యంగ్ బ్యూటీ అవంతిక మిశ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.




2014లో విడుదలైన 'మాయ' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత 'మీకు మీరే మాకు మేమే', 'వైశాఖం', 'మీకు మాత్రమే చెప్తా' వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలో 'నేంజమెల్లమ్ కాదల్' సినిమాలోనూ నటించింది.




అయితే మంచి టాలెంట్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన భారీ క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్‌ల్లో నటించే అవకాశం మాత్రం ఆమెకు దక్కలేదు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే అవంతిక ఎక్కువ సందడి చేస్తుంటుంది.




ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఎల్లో–వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్టైలిష్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసిన ఈ బ్యూటీ, తన నడుము, ఎద, బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి.




మెడలో భారీ నెక్లెస్, స్టైలిష్ ఇయర్‌రింగ్స్, ఒక చేతికి గాజులు, మరో చేతికి రింగ్స్‌తో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. ప్రస్తుతం అవంతిక తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story