Ashika Ranganath: నడుమ అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చిన హాట్ బ్యూటీ

by Pulgam srinivas |

నడుమ అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చి యువతకు హీట్ పుట్టిస్తున్న ఆషికా రంగనాథ్.

Ashika Ranganath: నడుమ అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చిన హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ విజయం సాధించకపోవడంతో ఈ బ్యూటీకి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో కొంతకాలం పాటు ఈమె సైలెంట్ గా ఉండిపోయింది.




అలాంటి సమయంలోనే నాగార్జున హీరోగా తెరకెక్కిన నా సామిరంగ చిత్రంలో అవకాశం దక్కింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం, ఇందులో తన అందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కలేదు.




తాజాగా ఈ హీరోయిన్ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఇది కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఇందులో ఈ బ్యూటీ తన హాట్ అందాలతో యువతను అలరించింది.




ఇప్పటివరకు తక్కువ సినిమాల్లో నటించినా తన అందాలతో ప్రేక్షకులను బాగానే అలరించిన ఆషికా సోషల్ మీడియాలో కూడా తన స్కిన్ షోతో అలరిస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె లైట్ గోల్డ్ కలర్‌లో ఉన్న మెరిసే ఎంబ్రాయిడరీ సారీని ధరించింది.




ఆ చీరకి మ్యాచ్ అయ్యేలా హెవీ వర్క్ ఉన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంది. చెవులకు లాంగ్ డిజైనర్ ఇయర్‌రింగ్స్ ధరించి, తన కురులను అలా సైడ్ కి వదిలేసి తన హాట్ నడుము, ఎద అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆషికాకి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Next Story