- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టన్నింగ్ లుక్‌లో కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఆషికా రంగనాథ్
పలుచటి చీరలో పరువాలు ఒలకబోసిన అషిక రంగనాథ్.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అషిక రంగనాథ్ సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తరచూ తన గ్లామరస్ ఫోటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ఈ బ్యూటీ, మరోసారి తన స్టన్నింగ్ లుక్‌తో నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంది.
తాజాగా అషిక రంగనాథ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె అద్భుతమైన ఎంబ్రాయిడరీ వర్క్‌తో అలంకరించిన పలుచటి చీరకు మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది.
మూడు వరుసల ఇయర్‌రింగ్స్, చేతి వేలికి స్టైలిష్ రింగ్ ధరించి తన లుక్‌కు మరింత అందాన్ని జోడించింది. ముఖంపైకి సున్నితంగా జారిన కురులతో వివిధ భంగిమల్లో కెమెరాకు పోజులిచ్చింది.
మొత్తం మీద అషిక రంగనాథ్ ఈ లుక్‌లో మరింత అందంగా, ఆకర్షణీయంగా మెరిసిపోవడంతో ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.






