- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయనతారపై ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
నయనతారకు దక్కిన తరహాలోనే, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తన పాత్రకు కూడా అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారని తెలిపారు ఆషికా.

దిశ, వెబ్ డెస్క్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సక్సెస్ అందుకున్న నయనతారపై ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హీరోయిన్ ఆషికా రంగనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నయనతార నటనకు ఫిదా అయినట్లు తెలిపారు. ఆ సినిమాలో నయనతారకు దక్కిన తరహాలోనే, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తన పాత్రకు కూడా అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారని తెలిపారు.
ఇక తమ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా సామీ రంగా ( NaaSwamiRanga) సినిమాలో ట్రెడిషనల్ లుక్‌లో చూశారని, కానీ ఈ సినిమా ఆ సినిమాకి ఫుల్ కాంట్రాస్ట్ అన్నారు. నేను శైలజా ( Nenu Sailaja) సినిమాకు, అందులోని పాటలకు నేను పెద్ద ఫ్యాన్ అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉందంటూ కిషోర్ తిరుమలపై ప్రశంసలు కురిపించారు హీరోయిన్ ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath). కాగా రవితేజ హీరోగా ఆషికా, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా నిన్న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, దూసుకెళుతోంది.






