- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naturanl Star Nani: అర్జున్ సర్కార్ అన్ డ్యూటీ.. యాక్షన్ సీన్స్‌తో ఆసక్తికరంగా 'హిట్ 3' టీజర్
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా శైలెశ్ కొలను దర్వకత్వంలో బ్లాక్‌బస్టర్ మూవీ 'హిట్' సీక్వెల్‌లో థర్డ్ పార్ట్ 'హిట్: ది థర్డ్ కేస్' రూపొందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా శైలెశ్ కొలను దర్వకత్వంలో బ్లాక్‌బస్టర్ మూవీ 'హిట్' సీక్వెల్‌లో థర్డ్ పార్ట్ 'హిట్: ది థర్డ్ కేస్' రూపొందుతోంది. ఈ సినిమాలో నాని 'అర్జున్ సర్కార్' పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 24) నాని బర్త్ డే సందర్భంగా మూవీ టీం ఫ్యాన్స్‌కు సూపర్ గిఫ్ట్ అందించింది. హిట్-3 సినిమా టీజర్‌ను (HIT-3 Teaser Release) విడుదల చేసింది. ఇక శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. 'సార్ మీ ప్రాబ్లమ్ లేదంటే ఒక పేరు చెప్తా.. అర్జున్ సర్కార్' అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా
ఇక ఈ సినిమాను హీరో నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని (Prashanthi Tipirneni) నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. అలాగే, మిక్కీ జె. మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వేసవి కానుకగా మే 1న ఈ సినిమా విడుదల కానుంది.






