నల్లంచు తెల్లచీరలో మత్తెక్కిస్తున్న అరియానా.. నడుము కర్వ్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్..(VIDEO)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-20 16:06:32  IST  )

బ్యూటిఫుల్ అరియానా గ్లోరీ బిగ్ బాస్‌తో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది. ఆర్జీవీ ఇంటర్వ్యూతో క్రిటిక్స్‌ను కూడా సొంతం చేసుకుంది. కానీ అన్నింటిని పాజిటివ్‌గా తీసుకునే ఈ బ్యూటీ.. యాంకర్‌గా బిజీ అయిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సత్తా చాటుతోంది.

నల్లంచు తెల్లచీరలో మత్తెక్కిస్తున్న అరియానా.. నడుము కర్వ్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్..(VIDEO)
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ అరియానా గ్లోరీ బిగ్ బాస్‌తో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది. ఆర్జీవీ ఇంటర్వ్యూతో క్రిటిక్స్‌ను కూడా సొంతం చేసుకుంది. కానీ అన్నింటిని పాజిటివ్‌గా తీసుకునే ఈ బ్యూటీ.. యాంకర్‌గా బిజీ అయిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నల్లంచు తెల్లచీర ఎప్పుడూ చాలా స్పెషల్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. నల్లంచు తెల్ల చీరలో అందాలను ఒలకబోస్తూ.. చేతిలో మందు బాటిల్‌తో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘నీ మత్తెక్కించే అందం ఉండగా ఇంకా మందు ఎందుకు?’, ‘పొట్టిదానా.. నడుము కర్వ్స్ అదిరిపోయాయి’, ‘సడెన్‌గా చూసి హీరోయిన్ హనీ రోజ్ అనుకున్నా’, ‘ఒకప్పుడు భలే అందంగా ఉండేది కానీ ఇప్పుడు అంత బాగోలేదు’, ‘ఆర్జీవీ విత్తిన విత్తు.. భలే మొలకెత్తిందే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

VIDEO

Next Story