- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె నిన్ను డ్యాన్స్ చేయిస్తుంది.. నటుడికి సీనియర్ నటి వార్నింగ్..
by Sujitha Rachapalli |
నటుడు అర్బాజ్ ఖాన్, రెండో భార్య షూరా ఖాన్‌తో కలిసి బిడ్డకు వెల్‌కమ్ చెప్పారు. ఖాన్ ఫ్యామిలీకి వారసురాలిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు అందరూ విష్ చేయగా.. తాజాగా సీనియర్ నటి షబానా అజ్మీ కూడా స్పెషల్ కంగ్రాట్స్ చెప్పారు.

X
దిశ, వెబ్ డెస్క్ : నటుడు అర్బాజ్ ఖాన్, రెండో భార్య షూరా ఖాన్‌తో కలిసి బిడ్డకు వెల్‌కమ్ చెప్పారు. ఖాన్ ఫ్యామిలీకి వారసురాలిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు అందరూ విష్ చేయగా.. తాజాగా సీనియర్ నటి షబానా అజ్మీ కూడా స్పెషల్ కంగ్రాట్స్ చెప్పారు. అర్బాజ్ బిడ్డను ఎత్తుకున్న సోషల్ మీడియాలో ఫొటోను పంచుకున్న ఆమె.. ‘వార్నింగ్ : ఆమె మిమ్మల్ని తన వేళ్ల చుట్టూ డ్యాన్స్ చేయించుకుంటుంది. అది కుమార్తెకు జన్మహక్కు’ అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన అర్బాజ్ ఖాన్.. తన చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసేందుకు సంతోషంగా ఉన్నానని చెప్పాడు. కాగా పాప అర్బాజ్ ఖాన్ రెండో సంతానం. కాగా మలైకా అరోరాతో మరో కుమారుడు అర్హాన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు 20ఏళ్లు. అందుకే తాత కావాల్సిన వయసులో తండ్రి అవుతున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు అర్బాజ్.
Next Story






