- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్లీ హెయిర్.. మత్తెక్కిస్తోన్న కాటుక కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోన్న మెగా హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Tollywood heroine Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Tollywood heroine Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ధనుష్ (Dhanush) హీరోగా వచ్చిన తమిళ సినిమా కోడి (Kodi)లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇది ఈ బ్యూటీకి తొలి తమిళ సినిమా. ఈమె 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి (Shatamanam Bhavati) సినిమాలో శర్వానంద్ జంటగా నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది.
అనుపమ పరమేశ్వరన్ నటించిన మొట్టమొదటి సినిమా మలయాళంలో వచ్చిన ప్రేమమ్ (Prēmam) ఒకటి. 2015లో విడుదలైన ఈ చిత్రంలో మేరీ జార్జ్ (Mary George) పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత ఈ నటి నటసర్వభౌమ( Natasarvabhauma), ఆఆ(Aaaa), ఉన్నది ఒకటే జిందగీ, కార్తికేయ 2 (Karthikeya 2), టిల్లు స్క్వేర్ (Tillu Square) వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అనుపమ పరమేశ్వరన్ కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. మలయాళ, తమిళ సినిమాల్లో నటించి జనాల మెప్పు పొందింది.
ఇకపోతే ఈ బ్యూటీ అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమాలతో టచ్లోనే ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫొటో షూట్లతో యువతను నిత్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. ట్రెడిషన్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపించి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా మరో కిర్రాక్ ఫొటో షూట్ చేసింది. కర్లీ హెయిర్. మత్తెక్కించే కాటుక కళ్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు క్యూట్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.instagram link






