క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న అనుపమ పరమేశ్వరన్.. చీరలో కత్తిలా ఉన్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-11 13:05:31  IST  )

మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameshwaran) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న అనుపమ పరమేశ్వరన్.. చీరలో కత్తిలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameshwaran) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘రాక్షసుడు’, ‘కార్తికేయ 2’ వంటి హిట్ సినిమాల ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక చివరిగా ‘బైసన్’(Bison) మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది.. ప్రజెంట్ ‘లాక్ డౌన్’(Lockdown) సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటో షూట్స్, సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనుపమ తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది.

అందులో పర్పుల్ కలర్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్‌లో చాలా అందంగా కనిపించింది. బ్లాక్ బొట్టు, పెద్ద పెద్ద సిల్వర కలర్ బుట్టాలు, హెయిర్‌ను బన్‌లా చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు సో క్యూట్, చీరలో కత్తిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE .....

అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’ సినిమా విడుదల వాయిదా.. మేకర్స్ పోస్ట్

Next Story