- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శృంగారంపై అనసూయ హాట్ కామెంట్స్.. ఆ ప్రముఖ హీరోలు, డైరెక్టర్లు నన్ను కోరుకున్నారు.. ఫ్లర్ట్ చేశారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. నటిగా బిజీ అయిపోయింది. డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన రంగమ్మత్త క్యారెక్టర్‌కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన బ్యూటీకి తర్వాత వరుస ఆఫర్లు దక్కాయి. ‘పుష్ప’, ‘రజాకార్’లోనూ మెరిసిన బ్యూటీ.. తర్వాత ‘హరి హర వీరమల్లు’లో కనిపించనుంది.

దిశ, ఫీచర్స్ : జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. నటిగా బిజీ అయిపోయింది. డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన రంగమ్మత్త క్యారెక్టర్‌కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన బ్యూటీకి తర్వాత వరుస ఆఫర్లు దక్కాయి. ‘పుష్ప’, ‘రజాకార్’లోనూ మెరిసిన బ్యూటీ.. తర్వాత ‘హరి హర వీరమల్లు’లో కనిపించనుంది. ఇదంతా పక్కనపెడితే సోషల్ మీడియాలో వార్ క్రియేట్ చేసే అనసూయ.. ఈ మధ్య రియాలిటీ షోస్ జడ్జిగా వ్యవహరిస్తోంది. పలు పాడ్‌కాస్ట్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేసింది.
శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడిన భామ.. తిండి ఎలాగో ఇది కూడా అలాంటిదేనని, కానీ బహిరంగంగా చేయమని మాత్రం చెప్పనని తెలిపింది. ఇక మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్లర్ట్ చేసేందుకు ట్రై చేశారా అని అడిగితే.. ప్రముఖ హీరోలు, డైరెక్టర్లు ప్రయత్నించారని.. అందులో తప్పేమీ లేదని చెప్పింది. ఈ వీడియో క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో ఏముంది అంటుందేంటని తిట్టిపోస్తున్నారు జనాలు. అందుకే వరుస ఆఫర్లు వస్తున్నాయా ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు.






