- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anni Manchi Sakunamule OTT Release: :‘అన్నీ మంచి శకునములే’. ఎప్పుడంటే!
నందిని రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’.

X
దిశ, సినిమా: నందిని రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మే18న థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. అలాగే తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోను ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
Also Read: Salaar :‘సలార్’ మూవీ యూనిట్‌కు ఊహించని కానుక ఇచ్చిన ప్రభాస్!
Next Story






