- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్
by Sujitha Rachapalli |
‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనిత.. హీరో ఉదయ్ కిరణ్‌కు చక్కటి జోడీ అనిపించుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, యాక్టింగ్ స్కిల్స్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్‌గా మలిచాయి. కాగా ప్రస్తుతం హిందీ సీరియల్స్, టీవీ షోస్

X
దిశ, వెబ్ డెస్క్ : ‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనిత.. హీరో ఉదయ్ కిరణ్‌కు చక్కటి జోడీ అనిపించుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, యాక్టింగ్ స్కిల్స్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్‌గా మలిచాయి. కాగా ప్రస్తుతం హిందీ సీరియల్స్, టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజా ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు పంచుకుంది. ఓ రియాలిటీ షో కోసం తన కొడుకును వదిలి వెళ్లడం బాధించిందని.. తట్టుకోలేకపోయానని తెలిపింది. భర్త, కొడుకును వదిలి రెండు రోజుల కంటే ఎక్కువగా ఉండలేనని.. కానీ షో కారణంగా చాలా రోజులు దూరంగా ఉన్నానని, చాలా మిస్ అయ్యానని కన్నీరు పెట్టుకుంది. ఈ టైంలో తన భర్త సపోర్ట్ చేసిన తీరుకు థాంక్స్ చెప్పింది.
Next Story






