- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్.. హీరో ఎవరంటే?
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ అనంతరం అనిల్ ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడ అనే సస్పెన్స్ ఆడియన్స్‌లో ఎక్కువైంది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ వైరల్ అవుతున్నది.
అనిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ పోతినేనికి అనిల్ స్టోరీ లైన్ వినిపించడంతో అది నచ్చిన హీరో ఓకే చేశాడట. ఇక ఈ కాంబోలో రాబోతున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్విసి బ్యానర్‌పై నిర్మిచబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తి అవగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్. అయితే.. రామ్ ప్రజెంట్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. లింక్






