- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Andrea: బ్యాక్ అందాలతో చూపు తిప్పుకోనివ్వని హాట్ బ్యూటీ
ఆండ్రియా చీరకట్టులో గ్లామర్ షో.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో ఫిదా చేస్తున్న బ్యూటీ.

దిశ, వెబ్ డెస్క్: నటి, గాయని ఆండ్రియా తమిళనాడులోని అరక్కోణంలో ఓ ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించింది. విక్రమ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'అన్నియన్' చిత్రంలో హారిస్ జయరాజ్ స్వరపరిచిన "కన్నుమ్ కన్నుమ్ నోకియా" పాటతో ఆండ్రియా గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
అనంతరం 'పచ్చైకిలి ముత్తుచరం' సినిమాతో వెండితెరకు పరిచయమై నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి గాయనిగా, నటిగా రెండు రంగాల్లోనూ విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్న ఆండ్రియా, తన ప్రతిభతో పాటు అందాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది.
సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన స్టన్నింగ్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆండ్రియాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె అందమైన చీరకట్టులో మెరిసిపోగా, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లామర్‌ను హైలైట్ చేసింది.
డ్రెస్‌కు తగ్గట్టుగా స్టైలిష్ ఇయర్‌రింగ్స్, బ్యాంగిల్స్ ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అలాగే ముఖంపైకి జారిన ముంగురులు, చిన్న బొట్టు, క్యూట్ స్మైల్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. మొత్తం మీద క్లాస్ అండ్ గ్లామర్ కలగలిసిన ఈ లుక్‌లో ఆండ్రియా అభిమానులను ఫిదా చేస్తుంది. దాంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






