- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరకట్టులో ఆండ్రియా అందాల చిరుజల్లు.. ఒంపుసొంపులకు యువత ఫిదా
బ్లూ కలర్ శారీలో బ్యాక్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఆండ్రియా.

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్ మరియు నటి అయిన ఆండ్రియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఎక్కువ తమిళ సినిమాల్లో నటించింది. ఆండ్రియా తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇప్పటివరకు ఈ బ్యూటీ చాలా సాంగ్స్ పాడింది, స్టేజ్ షోలు కూడా చేసింది. ఈ సింగర్ చాలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది.
దాంతో ఈమెకు సోషల్ మీడియా అకౌంట్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఈ చిన్నది తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా ఆండ్రియా ఒక ఫోటోషూట్ ను నిర్వహించింది. అందులో ఈమె బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలలో ఈమె తన అందమైన లుక్స్ తో చీరకట్టుతో యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. దాంతో ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన చీరకట్టులో ఉన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.






