- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ యాంకర్ అందాల ఆరబోత.. ఎర్రటి పెదాలు, మత్తెక్కించే కళ్లతో..
నటి అనసూయ (Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బుల్లితెర యాంకర్ (TV anchor)గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు.

దిశ, వెబ్‌డెస్క్: నటి అనసూయ (Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బుల్లితెర యాంకర్ (TV anchor)గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అందాల ముద్దుగుమ్మకు కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటి.. ప్రస్తుతం వెండితెర(silver screen)పై తన ప్రతిభ చూపిస్తోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఏకంగా ప్రముఖ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులు కట్టిపడేస్తుంది.
తన అద్భుతమైన నటనతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan)నటించిన రంగస్థలం (Raṅgasthalaṁ) మూవీతో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తర్వాత విమానంలో అవకాశం కొట్టేసింది. టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప (Pushpa)రెండు భాగాల్లో నటించి.. నెటిజన్లలో అండ్ సినీ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. దాక్షాయణి(Dakshayani)గా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సునీల్ (Famous comedian Sunil) కు భార్యగా నటించి మెప్పించింది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా సింబాలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. మోడ్రన్ అండ్ ట్రెడిషన్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా ఈ రంగమ్మత్త ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. స్టైలిష్ డ్రెస్ ధరించి.. ఎర్రటి పెదాలతో, మత్తెక్కించే చూపులతో జనాల్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.






