మతి పొగొడుతున్న అనసూయ హాట్ ఫోటోలు..!

by velandi.Saikiran |

జబర్దస్త్ కామెడీ షో లో దాదాపు పది సంవత్సరాలు యాంకర్ గా పనిచేసిన అనసూయ, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

మతి పొగొడుతున్న అనసూయ హాట్ ఫోటోలు..!
X

దిశ, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది బాగా పాపులర్ అయితే, మరికొంతమంది అడపాదడప అవకాశాలతో మెరుస్తున్నారు. ఇక కొంతమంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ ( Anasuya Bharadwaj ) ఒకరు. యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జబర్దస్త్ కామెడీ షో లో దాదాపు పది సంవత్సరాలు యాంకర్ గా పనిచేసిన అనసూయ, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. దానికి తగ్గట్టుగానే ఆమెకు మంచి ఆఫర్లు, హిట్స్ అందుకున్నారు. దీంతో యాంకరింగ్ పక్కకు పెట్టి, బడా సినిమాలలో నటిస్తున్నారు అనసూయ. దానికి తగ్గట్టుగానే పెద్ద హీరోల సినిమాలలో కూడా ఛాన్స్ కొట్టేస్తోంది. అటు సోషల్ మీడియాలో నిత్యం తన అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జిమ్ లో హాట్ ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇవి చూసిన అనసూయ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

పొట్టి బట్టలపై అనసూయ రచ్చ

పొట్టి బట్టలు వేసుకుంటున్నారని హీరోయిన్లపై ఇటీవల కాలంలో నటుడు శివాజీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్లకు అనసూయ కౌంటర్ ఇచ్చారు. మా శరీరం మా ఇష్టం.. నీకేంటి అన్న రేంజ్ లో రియాక్ట్ అయ్యారు అనసూయ. దీంతో ఈ పంచాయతీ కేసులు దాకా వెళ్ళింది. అనసూయను దారుణంగా ట్రోలింగ్ చేయడం, చాలా మంది తిట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పలువురిపై ఆమె కేసు కూడా పెట్టారు.

Next Story