పొట్టి డ్రెస్‌లో ఆ అందాలతో హీట్ పెంచుతున్న అనన్య నాగళ్ల

by Pulgam srinivas |   (  Updated:2026-02-15 06:12:38  IST  )

అనన్య నాగళ్ళ.. సినిమాల్లో స్కిన్ షోకి దూరంగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హద్దులు దాటేస్తోంది. తాజాగా ఈ నటి ఎద, థైస్ అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

పొట్టి డ్రెస్‌లో ఆ అందాలతో హీట్ పెంచుతున్న అనన్య నాగళ్ల
X

దిశ, వెబ్ డిస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 'మల్లేశం' అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో మధ్య తరగతి భర్తకు భార్య పాత్రలో నటించి అనన్య ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఆ తర్వాత ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'వకీల్ సాబ్' చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పటివరకు అనన్య చాలా సినిమాల్లో నటించింది, కానీ తాను ఎక్కువ శాతం అందాలను ఆరబోయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాల్లో అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటున్న అనన్య సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తోంది.


అలాగే ఈమెకు సంబంధించిన పిక్స్ సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా అనన్య యాష్ కలర్ పొట్టి డ్రెస్ను వేసుకుని తన ఎద మరియు థైస్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.



ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం అనన్యకి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Next Story