- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచి సందేశంతో ‘అమ్ములు’ షార్ట్ ఫిల్మ్
by Sujitha Rachapalli |
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన లఘు చిత్రం ‘అమ్ములు’. ‘The CRY never heard - The TEARS never seen’ అనే ట్యాగ్ లైన్‌తో ఏడు

X
దిశ, సినిమా : ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన లఘు చిత్రం ‘అమ్ములు’. ‘The CRY never heard - The TEARS never seen’ అనే ట్యాగ్ లైన్‌తో ఏడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే వెయ్యి ‘ఆర్గానిక్ వ్యూస్’ రాబట్టిన ఈ షార్ట్ ఫిల్మ్ లోని మెసేజ్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటి ప్రయత్నంలోనే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న అప్పాజీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. వెంకట్ విహారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అందించిన ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం బాధ్యతలను ధీరజ అప్పాజీ తీసుకోవడం విశేషం.
Next Story






