- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lauren Gottlieb: అల్లు అర్జున్‌పై మనసు పడ్డా అమెరికన్ బ్యూటీ.. కనీసం ఆ చాన్స్ వచ్చిన పర్వాలేదంటూ కామెంట్స్
అమెరికన్ బ్యూటీ లారెన్ గాట్లీబ్.. డ్యాన్సర్‌గానే కాకుండా పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: అమెరికన్ బ్యూటీ లారెన్ గాట్లీబ్.. డ్యాన్సర్‌గానే కాకుండా పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2023 అకాడమీ అవార్డ్స్ వేడుకల్లో RRRచిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్‌లో తనుకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. ఇండియన్ యాక్టర్స్‌తో నటించే అవకాశం వస్తే ఏ హీరోతో యాక్ట్ చేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అల్లు అర్జున్. నాకు అతని యాక్షన్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అతను చాలా కూల్. నేను డైరెక్ట్‌గా మెసేజ్ వారిలో ఏకైక భారతీయ నటుడు ఆయనే కావచ్చు. ఆయనకు నేను ‘రండి.. కలిసి పని చేద్దాం.. కనీసం ఓ సాంగ్ అయినా మనం ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాం అని DM చేశాను. అలాగే హృతిక్ రోషన్ అంటే కూడా ఇష్టం. వారి ఇద్దరిలో ఎవరితో అవకాశం వచ్చిన వెంటనే ఓకే చెప్పేస్తా’ అని తెలిపింది. LInk






