- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు భార్యలతో విడాకులు.. 60ఏళ్ల వయసులో ప్రేయసితో రొమాన్స్.. ఇదంతా నా అదృష్టమే అంటున్న స్టార్ హీరో
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు వయసు మీద పడినా.. ప్రేమ పాటలు పాడుకుంటూనే ఉన్నాడు. కూతురికి పెళ్లి జరిగినా.. కొడుకు తనంత ఎత్తు ఎదిగి హీరోగా మారినా.. తన లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన.. మరోసారి లవ్‌లో పడ్డాడు. ఆమెతో కలిసి వెకేషన్స్‌కు

దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు వయసు మీద పడినా.. ప్రేమ పాటలు పాడుకుంటూనే ఉన్నాడు. కూతురికి పెళ్లి జరిగినా.. కొడుకు తనంత ఎత్తు ఎదిగి హీరోగా మారినా.. తన లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన.. మరోసారి లవ్‌లో పడ్డాడు. ఆమెతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మ్యారేజ్, లవ్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. నిజానికి పెళ్లిళ్లు వర్కవుట్ కాకపోవడాన్ని ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికీ మొదటి భార్య రీనా, రెండో భార్య కిరణ్‌తో విడాకుల తర్వాత కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నానని.. తమ మధ్య బాండ్ బాగుంటుందని తెలిపాడు. అరవై ఏళ్ల వయసులో మరో సారి ప్రేమను గౌరీలో కనుగొనడం.. తనకు ప్రశాంతతను ఇచ్చిందని తెలపాడు. మరోవైపు తన నెక్స్ట్ ఫిల్మ్ లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని హింట్ ఇచ్చాడు మిస్టర్ పర్ఫెక్ట్.






