- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలో అల్లు అర్జున్ ? వైరల్ అవుతున్న వీడియో
విక్టరీ వెంకటేష్ ( Venkatesh) హీరోగా నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’

దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్ ( Venkatesh) హీరోగా నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunam ). అనిల్ రావిపూడి ( Anil Ravipudi) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.
భాస్కరభట్ల లిరిక్స్ రాయగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ను అందించాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ కలిసి ఈ సాంగ్ ను అద్భుతంగ పాడారు. ఈ పాటలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లు ఒకర్ని మించి ఒకరు డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. అయితే, ఈ పాటలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్ వాడటంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. " తగ్గేదే లేదంటూ నా కొంగేనుకే పడుతుంటారు.. " అంటూ .. భాస్కరభట్ల రాసిన ఈ లిరిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






