All we imagine as light: ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డ్స్‌కు నామినేటైన ఇండియన్ చిత్రం

by Kodari Anjali |

కపాడియా(Kapadia) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’(All we imagine as light).

All we imagine as light: ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డ్స్‌కు నామినేటైన ఇండియన్ చిత్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కపాడియా(Kapadia) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’(All we imagine as light). మలయాళం(Malayalam), హిందీ(Hindi), మరాఠి(Marati) భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కని కస్రుతి(Kani Kasruti), దివ్య ప్రభ(Divya Prabha), ఛాయా కదం(Chaya Kadam), హృదు హరూన్(Hrudhu Haroon).. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే తాజాగా 82 వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్(Golden Globes Awards) నామినేషన్ లిస్ట్ ను జ్యురీ(Jury) విడుదల చేసింది. ఇందులో ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా రెండు విభాగాల్లో నామినేట్ అవ్వడం విశేషం. బెస్ట్ దర్శకుడు కేటగిరీ(Best Director category)ల్లో అండ్ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్‌(Best Non-English Language Motion Picture)లో ఈ భారతీయ చిత్రం (Indian film) నామినేట్ అయ్యింది. హాలీవుడ్ చిత్రాలతో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ పోటీ పడుతుంది. జ్యురీ ప్రకటించిన మరిన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story