- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhanda 2 : అఖండ 2 నుంచి బ్లాస్టింగ్ అప్డేట్..ఇక ఫ్యాన్స్ కు జాతరే
by velandi.Saikiran |
అఖండ 2 నుంచి బ్లాస్టింగ్ అప్డేట్.. ఈ నెల 24వ తేదీన బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఓ టీజర్ రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 2021లో వచ్చిన అఖండ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు పార్ట్ 2 వస్తోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
అటు తమన్ మ్యూజిక్ తో దుమ్ము లేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ చేస్తున్నారు. ఇందులో కూడా నందమూరి బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు. ఈ నెల 24వ తేదీన బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఓ టీజర్ రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఇక ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
Next Story






