వెండి తెరకు మరో తెలుగు తార.. నెట్టింట చర్చ

by Sujitha Rachapalli |

‘ఆకాశంలో ఒక తార’ సినిమా ద్వారా కొత్త తెలుగు అమ్మాయి పరిచయం కాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హీరో దుల్కర్ సల్మాన్ సరసన లీడ్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

వెండి తెరకు మరో తెలుగు తార.. నెట్టింట చర్చ
X

దిశ, సినిమా : ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ద్వారా కొత్త తెలుగు అమ్మాయి పరిచయం కాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హీరో దుల్కర్ సల్మాన్ సరసన లీడ్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మె మరెవరో కాదు సాత్విక వీరవల్లి అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో తెలుగు సినిమాలో డెబ్యూ చేయబోతుంది. USలో టెక్ ఫీల్డ్‌లో (Indian-origin techie) పనిచేసే ఆమె.. సినిమాల్లో మొదటి అడుగు ఇదే. ఫిబ్రవరిలో సినిమా లాంచింగ్‌ టైమ్‌లోనే ఆమెను అఫిషియల్‌గా ఫీమేల్ లీడ్‌గా కన్ఫర్మ్ చేయగా.. ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్‌కు భారీ హైప్ ఇస్తున్నారు మేకర్స్. ఇక సినిమా డైరెక్టర్ పవన్ సాదినేని కాగా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కాబోతుంది.

Next Story