- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంగా ఓణిలో తళుక్కుమన్న ఐశ్వర్య
తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ పోస్టర్ గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయింది.

దిశ, సినిమా : తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ పోస్టర్ గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బావి, చెట్టు, గ్రామస్తులు పరుగెత్తడం, హార్ట్ & లైట్నింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఐశ్వర్యా రాజేష్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దామినిగా ఆమెను ఇంట్రడ్యూజ్ చేశారు. గ్రామీణ బ్యూటీగా, హాఫ్-సారీలో, విలేజ్ సీన్‌లో రన్ చేస్తూ, ఫన్ & కాస్‌తో కూడిన ఎనర్జిటిక్ లుక్ బాగుంది. నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో రిలీజ్ కానుండగా.. షూటింగ్ శరవేవంగా జరుగుతుందన్న మేకర్స్.. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.






