- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమాంతం గ్లామర్ డోస్ పెంచిన ఐశ్వర్య రాజేష్.. ఈ రేంజ్ లుక్‌ను ఎవరూ ఊహించి ఉండరు
గ్లామర్ డోస్ పెంచిన ఐశ్వర్య రాజేష్.. స్టన్నింగ్ లుక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు.

దిశ, వెబ్ డెస్క్: అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయికల్లో ఐశ్వర్య రాజేష్ ఒకరు.
తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ, గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో విజయాలను అందుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తన నటనతోనే అభిమానుల మనసు గెలుచుకుంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా గతంలో తన గ్లామరస్ ఫోటోలను చాలా అరుదుగానే షేర్ చేసేది. అయితే గత కొంతకాలంగా ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడప్పుడు స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ అల్ట్రా స్టైలిష్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కనిపించిన ఆమె, తన నడుము, ఎద అందాలు హైలైట్ అయ్యేలా వివిధ భంగిమల్లో కెమెరాకు పోజులిచ్చింది.
కొన్ని ఫోటోల్లో చున్నీతో, మరికొన్ని ఫోటోల్లో చున్నీ లేకుండా స్టైలిష్‌గా కనిపించింది. మొత్తంగా ఈ లుక్‌లో ఐశ్వర్య రాజేష్ మరింత హాట్‌గా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






