- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐశ్వర్య మీనన్ గ్లామర్ షో.. రెడ్ అండ్ బ్లాక్ కాంబోలో స్టైలిష్ లుక్
హాట్ పోజులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న ఐశ్వర్య మీనన్.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ‘స్పై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘భజే వాయువేగం’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మూవీతో ఆమెకు మంచి విజయం కూడా దక్కింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘నాగబంధం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఒకవేళ ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఐశ్వర్య మీనన్ క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాల్లో తన అందాలను ఆరబోయడంలో వెనకడుగు వేయని ఈ భామ సోషల్ మీడియాలో కూడా అదే జోరు కొనసాగిస్తోంది.
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్‌లో తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా స్టైలిష్ పోజులు ఇచ్చింది.
చేతులకు గాజులు, మెడలో భారీ హారం ధరించి, స్టైలిష్‌గా కురులను వదిలేసి మరింత ఆకట్టుకుంది. మొత్తంగా ఈ అవుట్‌ఫిట్‌లో ఐశ్వర్య ఎంతో గ్లామరస్‌గా కనిపించడంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






