నగ్నంగా వీడియో కాల్‌కు 30వేలు.. మూడు లక్షలిస్తే డైరెక్ట్‌గానే.. నటి శృంగార వ్యాపారం బట్టబయలు

by Sujitha Rachapalli |

నటి, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకితా సింగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. ఆమె శృంగార వ్యాపారం. ఓ పాడ్‌కాస్ట్‌లో దీని గురించి ఓపెన్ అయిన భామ.. చాలా మంది తనతో చాటింగ్ చేసేందుకు, న్యూడ్ వీడియో కాల్ మాట్లాడేందుకు

నగ్నంగా వీడియో కాల్‌కు 30వేలు.. మూడు లక్షలిస్తే డైరెక్ట్‌గానే.. నటి శృంగార వ్యాపారం బట్టబయలు
X

దిశ, వెబ్ డెస్క్ : నటి, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకితా సింగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. ఆమె శృంగార వ్యాపారం. ఓ పాడ్‌కాస్ట్‌లో దీని గురించి ఓపెన్ అయిన భామ.. చాలా మంది తనతో చాటింగ్ చేసేందుకు, న్యూడ్ వీడియో కాల్ మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపుతారని తెలిపింది. అందుకే దీన్నే వ్యాపారంగా మార్చుకున్నట్లు చెప్పింది. చాట్ చేస్తే పదిహేను వేలు, వీడియో కాల్ మాట్లాడితే 30వేలు తీసుకుంటానని వివరించింది. అది కూడా పదిహేను నిమిషాలు మాత్రమేనని.. ఒకవేళ మూడు లక్షలు ఇస్తానంటే ఫోన్ నంబర్ కూడా ఇస్తానని.. దీంతో కోట్లలో సంపాదిస్తున్నట్లు వివరించింది.

కాగా అంకితకు 18లక్షల ఫాలోవర్స్ ఉండగా.. డ్యాన్స్, ఫిట్‌నెస్ వీడియోలతో భారీగా అట్రాక్ట్ చేస్తుంది. 2021లో మిస్ ఇండియా ఫిట్‌నెస్, మిస్ కర్ణాటక టైటిల్స్ గెలుచుకున్న ఆమె.. ఇలాంటి పనులు చేయడంపై కొందరు తిట్టిపోస్తున్నారు. రూ. 3 లక్షలకు, ఆమె ఫోన్ నంబర్‌కు ప్రత్యక్ష యాక్సెస్‌ను అందిస్తుంది, అయితే ఈ ఇంటరాక్షన్ వివరాలు బహిర్గతం కాలేదు.

VIDEO

Next Story