ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసిన‌ నరేష్

by velandi.Saikiran |

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన నరేష్... స్టేజ్ పైన సందడి చేశాడు. అంతేకాదు కామ్నా జెఠ్మలానీ, విమల రామన్ తో స్టెప్పులు

ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసిన‌ నరేష్
X

దిశ‌, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు నరేష్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రల్లో కనిపిస్తూ... జనాలను బాగా ఎంటర్ టైన్ చేస్తాడు. ఆయన స్క్రీన్ పైన కనిపించాడు అంటే కచ్చితంగా కామెడీ పండుతుంది. అయితే అలాంటి నటుడు నరేష్, తాజాగా స్టేజ్ పైనే స్టెప్పులు వేశారు. అది కూడా ఇద్దరు హీరోయిన్లతో ఆడి పాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా చేసిన మూవీ కే ర్యాంప్ ( K-Ramp). ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. అయితే ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో మెరిసిన నరేష్... స్టేజ్ పైన సందడి చేశాడు. అంతేకాదు కామ్నా జెఠ్మలానీ, విమల రామన్ తో స్టెప్పులు కూడా వేశాడు నరేష్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండ‌గా, ఈ సినిమాలో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న యుక్తి తరేజా న‌టిస్తున్నారు. విజయ కృష్ణ నరేష్, వెన్నెల కిషోర్, అలీ బాషా కామ్నా జెఠ్మలానీలు ప్ర‌త్యేక పాత్ర‌లలో మెరువ‌నున్నారు. క్లిక్

Next Story