ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నెట్టింట బోల్డ్ షో చేస్తున్న నటి..మొత్తం విప్పినా నిన్ను ఎవరూ..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-15 04:01:32  IST  )

బిగ్‌బాస్ ఫేమ్ విష్ణు ప్రియ(Vishnu Priya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ నెట్టింట బోల్డ్ షో చేస్తున్న నటి..మొత్తం విప్పినా నిన్ను ఎవరూ..
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఫేమ్ విష్ణు ప్రియ(Vishnu Priya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిల్మ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఈటీవీ ప్లస్‌లో వచ్చిన ‘పోవే పోరా’(Pove Pora) అనే గేమ్ షోకు యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత అనేక టీవీ షోలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లోకి అడుగుపెట్టే చాన్స్ వచ్చింది. అక్కడ ఈ భామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ పృద్వీతో ప్రేమలో పడి ముద్దులు కూడా ఇచ్చేసింది. అయితే అతనిపై ఉన్న ఇంట్రెస్ట్ గేమ్‌పై లేకపోవడంతో వెంటనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

ఇక బయటికి వచ్చాక అడపాదడపా షోస్‌లలో పాల్గొంటుంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. క్రమంలో ఈ అమ్మడు ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విష్ణు తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్‌లో వైట్ స్కిన్ మొత్తం కనిపించేలా హాట్ షో చేసింది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నువ్వు మొత్తం విప్పి చూపిన నిన్ను ఎవడూ దేకడూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnupriya_bhimeneni Instagram post

Next Story