- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోగా మారిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. షూటింగ్ కూడా కంప్లీట్..
by Chukka Sudharani |
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలనం విజయం సాధించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.

X
దిశ, సినిమా: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలనం విజయం సాధించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు హీరోగా ప్రయాణం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. MRP ఎంటర్‌టైన్‌మెంట్ & జియాన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తున్న ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహిస్తుండగా.. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అప్పుడే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుపుతూ ఫొటోలు షేర్ చేశారు మేకర్స్. అయితే.. ఈ సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నాడు. లింక్
Next Story






