- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలక్‌పేట మెట్రోస్టేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ కొట్లాట
by Chukka Sudharani |
మలక్ పేట మెట్రో స్టేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ ఫైట్ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది

X
దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దకి కలయికలో వస్తున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు రైల్వే స్టేషన్‌లో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘వెంకీమామ, త్రివిక్రమ్ యెక్క ‘ఆదర్శకుటుంబం.. ఇంటి నెం. 47’ టీమ్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేసింది.. ఈ కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్, ఆగస్ట్ / అక్టోబర్ రిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నారు’ అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా.. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.
Next Story






