- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఫ్రేమ్‌లో మహేశ్ బాబు, ఎన్టీఆర్, చరణ్.. వీడియో ఎటిట్ చేసినోడికి దండం పెట్టినా తప్పులేదు!
ఒకే ఫ్రేమ్‌లో ఉన్న మహేశ్ బాబు, ఎన్టీఆర్, చరణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో క్రియేటివిటీకి కొదవ లేదు అనే మాటకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(Junior Ntr) కలిసి నటించిన త్రిబుల్ ఆర్(RRR) సినిమాలో గ్రాఫిక్స్, విజువల్స్ చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో మరో హీరో మహేశ్(Hero Mahesh Babu) బాబును కూడా యాడ్ చేశారు. త్రిబుల్ ఆర్, కలేజా(Kaleja Movie) మూవీ సన్నివేశాలను మిక్స్ చేసి కామెడీ వీడియో చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెటైరికల్‌గా ఉందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ట్విట్టర్ వీడియో మీకోసం..
Just amazing.. 🔥🔥మీ క్రియేటివిటీ లు తగలెయ్య! pic.twitter.com/lEQoMSWnDm— Lord Shiv🥛 (@lordshivom) June 21, 2025
Next Story






