- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ప్రియులకు పండగ.. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న 21 సినిమాలు!
ఈ వారం బాక్సాఫీస్ వద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాల హవా ఎక్కువగా కనిపిస్తోంది.

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో ఓటీటీ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినప్పటికీ, చాలామంది థియేటర్స్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూడడానికే ఇష్టపడుతున్నారు. పైగా సినిమాలు రిలీజ్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ అవడం కూడా ఓటీటీల వైపు జనాలు మొగ్గు చూపడానికి ఒక కారణం అవుతోంది. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలలో సందడి చేయడానికి బోలెడన్ని సినిమాలు సిద్ధమయ్యాయి.
ముందుగా థియేటర్ల విషయానికొస్తే.. ఈ వారం బాక్సాఫీస్ వద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేక్షకులను అలరించేందుకు హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ, కాన్ సిటీ, సూపర్ గర్ల్ వంటి ఆసక్తికరమైన డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయిమరోవైపు ఓటీటీ ప్రియులకు మాత్రం ఈ వారం అసలైన పండగ అని చెప్పాలి. వివిధ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి ఏకంగా 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతున్నాయి. విభిన్న భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
హాట్‌స్టార్:
ద ఏజెన్సీ సీజన్-జూన్ 22
లింగం-జూన్ 26
అవతార్-24
అమెజాన్ ప్రైమ్ వీడియో:
గ్రామ చికిత్సాలయ్ సీజన్2- జూన్ 23
అలియన్స్-జూన్ 26
హౌస్ ఆఫ్ డ్రాగర్ సీజన్3-జూన్ 22
సోనీ లివ్:
ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ-జూన్ 26
మనోరమ మ్యాక్స్:
కపం-జూన్ 25
లయన్స్ గేట్‌ప్లే:
ద యెతి-జూన్ 26
దిస్ ఈజా నాట్ ఏ మర్డర్ మిస్టరీ-జూన్ 26
బ్లూ జాస్మిన్-జూన్ 26
జీ5
ప్రేమలా కండీషన్స్ అప్లై-జూన్ 26
ముతస్సీ-జూన్ 26
మమ్మట్టియాన్ స్టార్స్-జూన్ 26
నెట్‌ఫ్లిక్స్
లాక్ అప్-జూన్ 27
బాహుబలి దటార్చ్ బేరర్-జూన్ 26
క్రిస్మ్ అండ్ మార్టినా-జూన్ 26
లిటిల్ బ్రదర్-జూన్ 26
బ్లాస్ట్- జూన్ 25
ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే-జూన్ 24
అనదర్ లైఫ్ సీజన్3-జూన్ 24






