చిరంజీవికి అరుదైన గౌర‌వం..ఏకంగా 23 పడవలతో

by velandi.Saikiran |

గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే, CHIRU ఆకారంలో 23 పడవలతో అద్భుత ప్రదర్శన కూడా క‌న‌బ‌రిచారు

చిరంజీవికి అరుదైన గౌర‌వం..ఏకంగా 23 పడవలతో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవికి అదురైన గౌర‌వం ద‌క్కింది. గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే, CHIRU ఆకారంలో 23 పడవలతో అద్భుత ప్రదర్శన కూడా క‌న‌బ‌రిచారు. ఏపీ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మన శంకర వరప్రసాద్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

కాగా, మెగాస్టార చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ మూవీ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా చేస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ నేప‌థ్యంలో వ‌స్తోన్న మన శంకర వరప్రసాద్ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. అయితే, సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ త‌రుణంలోనే ఏపీ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మన శంకర వరప్రసాద్ సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story