- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆరబోసిన మిల్కీ బ్యూటీ
స్విమ్‌సూట్‌లో కిల్లింగ్ లుక్‌లో తమన్నా.. ఫ్యాన్స్ ఫిదా

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈమె ఇప్పటివరకు అనేక భాషల సినిమాల్లో నటించి భారతదేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ముఖ్యంగా తెలుగు చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పొందిన ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. కొంతకాలం క్రితం తమన్నా ‘ఓదెల 2’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.
మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం తమన్నా ఎక్కువగా హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.
సినిమాల్లో తన గ్లామర్‌తో యువతను ఆకట్టుకున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా సమ్మర్ సీజన్ సందర్భంగా తమన్నా స్విమ్మింగ్ పూల్‌లో తీసుకున్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో ఆమె స్విమ్‌సూట్‌లో కనిపిస్తూ, కురులను వెనక్కి వేసుకొని స్టైలిష్ అండ్ హాట్ లుక్స్‌తో పోజులు ఇచ్చింది. ఇందులో తమన్నా చాలా గ్లామరస్‌గా కనిపించడంతో ఈ ఫోటోలు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






