హాట్ యాంగిల్స్‌లో గ్లామర్ షో.. నడుమందాలతో రెచ్చిపోయిన పాయల్ రాధాకృష్ణ

by Pulgam srinivas |   (  Updated:2026-07-02 07:20:13  IST  )

చీరకట్టులో ఆకట్టుకున్న పాయల్ రాధాకృష్ణ.

హాట్ యాంగిల్స్‌లో గ్లామర్ షో.. నడుమందాలతో రెచ్చిపోయిన పాయల్ రాధాకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ పాయల్ రాధాకృష్ణ తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల ఈ బ్యూటీ 'పాపం ప్రతాప్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పాయల్, సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

తరచూ తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోల్లో పాయల్ తన ఎద, నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్ పోజులతో మెస్మరైజ్ చేసింది. మెడలో అందమైన హారం, పెద్ద ఇయర్‌రింగ్స్, చేతులకు ట్రెండీ గాజులు ధరించి క్యూట్ స్మైల్‌తో కెమెరాకు పోజులిచ్చింది.

ఓవరాల్‌గా పాయల్ స్టైలిష్ లుక్ అభిమానులను ఫిదా చేస్తుండగా, ఈ గ్లామరస్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story