- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mension House Mallesh : ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ మూవీ
'మెన్షన్ హౌస్ మల్లేశం' చిత్రం ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెన్షన్ హౌస్ మల్లేశం. బాలా సతీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈరోజు నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి థియేటర్లలో పరవాలేదనిపించిన ఈ చిత్రం, ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
'కొరియన్ కనకరాజు'లో మెర్లపాక గాంధీ ఒరిజినల్ టచ్
Next Story






