- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
61ఏళ్ల హీరోతో 22ఏళ్ల హీరోయిన్ డేటింగ్.. ఇండస్ట్రీలో మరో కొత్త జంట..
by Bhoopathi Nagaiah |
హాలీవుడ్ హీరో జానీ డెప్‌తో 22ఏళ్ల హీరోయిన్ జెన్నా ఒర్టెగా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : హాలీవుడ్ హీరో జానీ డెప్‌తో 22ఏళ్ల హీరోయిన్ జెన్నా ఒర్టెగా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కలిసి ఎంజాయ్ చేస్తున్నారని.. వెకేషన్స్‌లో జంటగా కనిపించారనే న్యూస్ అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో వ్యాపించింది. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. 61ఏళ్ల జానీ డెప్‌ను తాను ఎప్పుడూ కలవలేదని.. అతనితో పని చేయలేదని స్పష్టం చేసింది. దయచేసి అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోమని.. మమ్మల్ని వదిలేయమని సూచించింది. కాగా ఈ రూమర్ డ్యూక్స్‌మోయ్ అనే గాసిప్ సైట్‌లో డిలీట్ చేసిన పోస్ట్ నుంచి స్టార్ట్ అయింది. కలిసి కనిపించారని.. ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారా లేక రిలేషన్‌లో ఉన్నారా అనే క్వశ్చన్‌తో ఈ రూమర్ రైజ్ అయింది.
Next Story






