మెగా కోడలు ఉపాసన గొప్ప మనసు.. వృద్ధుల విషయంలో కీలక నిర్ణయం.. చల్లగా ఉండాలంటున్న నెటిజన్లు

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-15 06:09:05  IST  )

మెగా కోడలు ఉపాసన మరోసారి గొప్ప మనసు చాటుకుంది. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఆమె.. తాజాగా మరో మంచి పనితో ప్రశంసలు అందుకుంటోంది. 150కిపైగా ఓల్డేజ్ హోమ్స్‌ను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెగా కోడలు ఉపాసన గొప్ప మనసు.. వృద్ధుల విషయంలో కీలక నిర్ణయం.. చల్లగా ఉండాలంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: మెగా కోడలు ఉపాసన మరోసారి గొప్ప మనసు చాటుకుంది. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఆమె.. తాజాగా మరో మంచి పనితో ప్రశంసలు అందుకుంటోంది. 150కిపైగా ఓల్డేజ్ హోమ్స్‌ను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్య సంరక్షణ, పోషకాహారం, ఎమోషనల్ సపోర్ట్, తీర్థయాత్రల సౌకర్యం కల్పించనుంది. వృద్ధులను దైవంగా భావించి ఈ సేవలు అందిస్తున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ఆమె మంచి మనసుకు ఫిదా అయిపోతున్నారు జనాలు. ఆమె నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.

Next Story