- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో సినిమా థియేటర్లు ఓపెన్?
<p>దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రియులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ శనివారం సినిమా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆగస్ట్ 1 లేదా ఆగస్ట్ 31 దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. థియేటర్లలో సామాజిక దూరం పాటించేలా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రియులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ శనివారం సినిమా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆగస్ట్ 1 లేదా ఆగస్ట్ 31 దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. థియేటర్లలో సామాజిక దూరం పాటించేలా సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలని తాము సూచించామని ఆయన అన్నారు.
Next Story






