- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయి తేజ్.. ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారంట!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో సాయి తేజ్ ఫవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారంట. ఇందుకోసం సాయి తేజ్ ఇప్పటికే ప్రిపరేషన్ కూడా ప్రారంభించారని తెలిసింది. పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ వీడియోస్ చూస్తూ తన పాత్ర కోసం సన్నద్ధం అవుతున్నారంట. జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” సినిమాలో అతను హీరో నటిస్తున్నాడు. దేవా కట్టా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో సాయి తేజ్ ఫవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారంట. ఇందుకోసం సాయి తేజ్ ఇప్పటికే ప్రిపరేషన్ కూడా ప్రారంభించారని తెలిసింది. పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ వీడియోస్ చూస్తూ తన పాత్ర కోసం సన్నద్ధం అవుతున్నారంట. జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” సినిమాలో అతను హీరో నటిస్తున్నాడు. దేవా కట్టా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Next Story






