గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

by  |
గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు
X

భార్య సురేఖతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి

భార్య అమలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న అక్కినేని నాగార్జున

కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న తనికెళ్ల భరణి

ఓటు హక్కు వినియోగించుకున్న మంచులక్ష్మి

ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రామ్ పోతినేని

ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ దేవరకొండ

ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నాగశౌర్య తల్లి ఉషా

కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆనంద్ దేవరకొండ

ఓటు హక్కు వినియోగించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Next Story

Most Viewed