- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాత దొరస్వామి పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి దొరస్వామి పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు. ఎస్ ఎస్ రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, అశ్వినీ దత్, అల్లు అరవింద్, మురళి మోహన్, విజయేంద్ర ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి దొరస్వామి పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు. ఎస్ ఎస్ రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, అశ్వినీ దత్, అల్లు అరవింద్, మురళి మోహన్, విజయేంద్ర ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story






