అమరావతిలో సీఐడీ దూకుడు…

by Batti.Sumithra |

<p>      అమరావతి భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఒకే రోజులో దాదాపు ఏడు కేసులు నమోదు చేసింది. పత్తిపాటి, నారాయణపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలున్నాయని సమాచారం. అబ్దుల్, జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణిపై కేసులు నమోదు చేసింది.</p>

అమరావతిలో సీఐడీ దూకుడు…
X

మరావతి భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఒకే రోజులో దాదాపు ఏడు కేసులు నమోదు చేసింది. పత్తిపాటి, నారాయణపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలున్నాయని సమాచారం. అబ్దుల్, జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణిపై కేసులు నమోదు చేసింది.

Next Story