- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఘటనపై సీఐడీ దర్యాప్తు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం నాలుగు బృందాలను సీఐడీ రంగంలోకి దింపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్, ఎలక్ట్రిసిటీ విభాగాల నిపుణుల్ని ఈ బృందాల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నాగర్‌కర్నూలు జిల్లా ఈగలపెంట ఠాణాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం నాలుగు బృందాలను సీఐడీ రంగంలోకి దింపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్, ఎలక్ట్రిసిటీ విభాగాల నిపుణుల్ని ఈ బృందాల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నాగర్‌కర్నూలు జిల్లా ఈగలపెంట ఠాణాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Next Story






