- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహబూబ్ నగర్ టూ టౌన్ సీఐ సస్పెన్షన్..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లా టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాస చారి సస్పెన్షన్‌కు గురయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం, వివాహేతర సంబంధ వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో అతనిపై ఉన్నతాధికారులు బుధవారం చర్యలు ఉపక్రమించారు. ఓ మహిళ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఐ శ్రీనివాస చారి సస్పెన్షన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లా టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాస చారి సస్పెన్షన్‌కు గురయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం, వివాహేతర సంబంధ వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో అతనిపై ఉన్నతాధికారులు బుధవారం చర్యలు ఉపక్రమించారు. ఓ మహిళ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఐ శ్రీనివాస చారి సస్పెన్షన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






