- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కాటుకు మరో పోలీస్ అధికారి కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. కాగా, కొవిడ్ విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఫ్రంట్‌లైన్ వారియర్లుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. రోజూ అనేకమంది పోలీసులను పొట్టనబెట్టుకుంటూ విలయతాండవం చేస్తోంది. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో కరోనాకు మరో పోలీస్ అధికారి బలయ్యాడు. ఇటీవల కరోనా బారినపడిన సీఐ సాయి రమేశ్ జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. కాగా, కొవిడ్ విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఫ్రంట్‌లైన్ వారియర్లుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. రోజూ అనేకమంది పోలీసులను పొట్టనబెట్టుకుంటూ విలయతాండవం చేస్తోంది. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో కరోనాకు మరో పోలీస్ అధికారి బలయ్యాడు. ఇటీవల కరోనా బారినపడిన సీఐ సాయి రమేశ్ జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పోలీస్ అధికారులు సంతాపం ప్రకటించారు.
Next Story






